ICC FTP 2024 - 2031 Details | వరల్డ్‌ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20 జట్లు || Oneindia Telugu

2021-06-02 562

ICC approves 14 teams for ODI World Cup in next FTP
#Icc
#BCCI
#WTCFinal
#Championstrophy
#Worldcup
#T20WORLDCUP

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌.. వచ్చే ఎనిమిది సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ క్యాలెండర్‌ను ప్రకటించింది. దీనితోపాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ప్రపంచకప్ టోర్నమెంట్లలో భారీ మార్పులూ చేసింది. అందులో పాల్గొనే జట్ల సంఖ్యను రెట్టింపు చేసింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇకపై 54 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. అదే- టీ20 ప్రపంచకప్‌లో 55 మ్యాచ్‌లు ఉంటాయి. క్రికెట్ ఆడే వర్దమాన దేశాలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా- కొత్త జట్లకు అవకాశం ఇచ్చింది. అలాగే ఛాంపియన్ ట్రోఫీలో ఎనిమిది జట్లు ఆడే వీలు కల్పించింది.